Tap to Read ➤

మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇలా..

ఆధునిక జీవన శైలితో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రమాదంగా మారింది.
Venkatakishore kolli

అల్జీమర్స్ ప్రమాదాన్ని దాటాలంటే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు అవసరం

శరీరానికి తగిన వ్యాయామం అవసరం.ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

శరీరానికి తగినంత నీరు త్రాగాలి.




మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.

అధిక పని ఒత్తిడి నుంచి విరామం తీసుకోవాలి




కుటుంబంలో గడపడానికి తగిన సమయం కేటాయించాలి





మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు యోగా సాధన అవసరం.








చీజ్ బటర్ కేకులు, రెడ్ మీట్ వంటి అధిక కొవ్వులు ఉండే ఆహారాన్ని తగ్గించాలి.

విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిది.





మెదడు పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి