Tap to Read ➤
రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
నెలనెలా చెల్లించే ఈఎంఐలపై మరింత భారం
వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం
నాంది పలికిన ఎస్బీఐ, బీఓబీ, యాక్సిస్, కోటక్ మహీంద్ర బ్యాంకులు
అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించే ఎంసీఎల్ఆర్ రుణాల వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులు
స్వల్పంగా 0.05 నుంచి 0.10 శాతం మేర పెంచిన బ్యాంకులు
ఏడాది కాలపరిమితి గల ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రుణాలపై వడ్డీ రేటు 7 నుంచి 7.10 శాతానికి చేరింది
కన్స్యూమర్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును ఎంసీఎల్ఆర్ తో ముడిపెడుతున్న బ్యాంకులు
గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లను మాత్రం ఆర్బీఐ రేపో రేటుతో ముడిపెడుతున్న బ్యాంకులు
ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్ల పెంపుతో రుణాలపై చెల్లించే ఈఎంఐల భారం పెరగనుంది.
పెంచిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ, వాహన రుణాల ఈఎంఐలపై ఉండదంటున్న మార్కెట్ వర్గాలు
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఆర్బీఐ రేపో రేటు పెంచితే గృహ, వాహన రుణాల ఈఎంఐలు భారం కానున్నాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text