Tap to Read ➤

ఎల్ఐసీ మెగా ఐపీవో

భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ

మే 4 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు . 9న ముగుస్తుంది.

మే 17న స్టాక్ మార్కెట్ లో షేర్లు నమోదు.

ఎల్‌ఐసీ ఐపీఓ ధరల శ్రేణి రూ.902-949



మదుపర్లు కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి


ఇష్యూ ధరలో పాలసీదార్లకు రూ 60.


రిటైలర్లకు, ఉద్యోగులకు రూ. 45 మేర ప్రత్యేక రాయితీ

ఎల్ఐసీలో 3.5 శాతం ప్రభుత్వం వాటా విక్రయం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు ఆర్జించనున్న ప్రభుత్వం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎల్ఐసీ విలువ రూ. 6 లక్షల కోట్లు



ఎల్ఐసీ ఐపీవోకు విశేష స్పందన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text