Tap to Read ➤

నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ సెహ్వాగ్ బర్త్ డే స్పెషల్

భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం
amaroju Nagaraju

నేడు(అక్టోబర్20) టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 42 వ పుట్టినరోజు

సెహ్వాగ్ తన కెరియర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు

అంతర్జాతీయ కెరియర్‌లో టెస్టుల్లో 13 సెంచరీలు, వన్డేల్లో 15 సెంచరీలు చేశాడు

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు (309,319) చేసిన ఏకైక భారతీయ ఆటగాడు సెహ్వాగ్

సొంతగడ్డపై 2011లో వన్డే వరల్డ్ కప్, 2007 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు

ఐపీఎల్ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ,కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున 104 టీ20ల్లో 2,728 పరుగులు చేశాడు

ఆటగాడిగా కెరీర్ కి ముగింపు పలికాక ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కోచ్ గా పనిచేశాడు

సెహ్వాగ్ కు కింగ్ ఆఫ్ ట్విట్టర్ బిరుదు.. చమత్కారమైన ట్విట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తాడు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్తిక్ చేయండి