Tap to Read ➤

దేశంలో తొలి ఐకానిక్ బ్రిడ్జి..

కృష్ణా నదిపై చరిత్రాత్మక ఐకానిక్ వంతెన
Venkatakishore kolli

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై ఈ వంతెన నిర్మాణం

దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ బ్రిడ్జి ఇది.

సుమారు రూ.1082.56 కోట్లతో ఈ ఐకానిక్ వంతెన నిర్మాణానికి కసరత్తు

సిద్ధేశ్వరం, సోమశిల మధ్య నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక

ఐకానిక్ తీగల వంతెన నిర్మాణం 30 నెలల్లో పూర్తి

ఈ ఐకానిక్ వంతెన పొడవు సుమారు 3 కి.మీ

చుట్టూ విశాలమైన శ్రీశైలం జలాశయం, నల్లమల అడవి, ఎత్తైన పర్వతాల మధ్య వంతెన నిర్మాణం

పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం

ఐకానిక్ వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు

తెలంగాణలో లలితాసోమేశ్వర ఆలయం, ఏపీలో సంగమేశ్వర ఆలయం చూడటానికి ఆకర్షణీయ కేంద్రంగా ఈ బ్రిడ్జి మారుతుంది.

ఈ బ్రిడ్జి ఏర్పాటుతో హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కి.మీ దూరం తగ్గనుంది.

చరిత్రాత్మక ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం

కృష్ణా నదిపై చరిత్రాత్మక ఐకానిక్ వంతెన నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

ప్రపంచంలో రెండవది, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెన ఇది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి