Tap to Read ➤
భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి సైన్యాధిపతిగా పాండేను ఎంపిక చేసింది.
ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ నారవాణే స్థానంలో లెప్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ నారవాణే
కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈనెల 30న బాధ్యతలు
ఇంజనీర్స్ కార్ఫ్స్ నుంచి ఆర్మీ చీఫ్ గా నియమితులవుతున్న తొలి వ్యక్తి మనోజ్ పాండే.
1982 డిసెంబర్ లో ఇంజనీర్స్ కార్ఫ్స్ లో చేరిన మనోజ్ పాండే.
39 ఏళ్ల మిలటరీ కేరీర్లో ఎల్ఓసీ వెంబడి లడక్ సెక్టార్లో ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్‌కు కమాండంట్‌గా బాధ్యతలు
ఈస్ట్రన్ కమాండ్ బాధ్యతలు చేపట్టే ముందు అండమాన్ నికోబర్ కమాండ్‌కు కమాండర్ ఇన్-చీఫ్‌గా పాండే
బిపిన్ రావత్ మరణం తర్వాత సీడీఎస్ పదవిని భర్తీ చేయని కేంద్రం
ఈ పదవిలో జనరల్ నారవాణేను ఎంపిక చేసే అవకాశం
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com