Tap to Read ➤

నిద్రలేమితో సంతాన సమస్యలు.. వీటికి దూరంగా ఉంటే బెటర్..!

నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Venkatakishore kolli

నిద్రలేమితో హైపర్‌టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

నిద్రలేమితో మహిళల్లో సంతాన సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడి

శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోతే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది.







ఇందులో సంతానోత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, LH, FSH హార్మోన్లు ఉంటాయి.

నిద్రలేమితో ఈ హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి.

హార్మోన్ల హెచ్చుతగ్గులతో ఆ ప్రభావం సంతానలేమికి కారణమయ్యే అవకాశం

నిద్రలేమితో లైంగికాసక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.





మహిళ్లలోని ప్రత్యుత్పత్తి వ్వవస్థకు, నిద్రకు దగ్గరి సంబంధం ఉందంటున్న నిపుణులు.

నిద్రలో అవాంతరాలు ఎదురైనప్పుడు ఆ ప్రభావం ప్రత్యుత్పత్తి హార్మోన్లపై పడుతుంది.



ఇది సంతానలేమికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిక








స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే నీలికాంతి మెలటోనిన్ హార్మోన్ విడుదలపై ప్రభావం చూపుతుంది.




అండం నాణ్యత క్షీణిస్తుంటుంది. ఇది సంతానలేమికి కారణమవుతుంది.



స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించడం వీలైనంత వరకు తగ్గించాలి.




రోజూ 7-8 గంటలు నిద్రపోయే మహిళల్లో ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతమయ్యే అవకాశాలు 25 శాతం అధికం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి