Tap to Read ➤

ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఐపీవో

Inox Wind అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్
Venkatakishore kolli

ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ IPO నవంబర్ 11న ప్రారంభమై 15న ముగుస్తుంది.

షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.61-65గా నిర్ణయించిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ

ఒక్కో ఈక్విటీ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10






ఐపీవో ద్వారా మెుత్తం రూ.740 కోట్లు సమీకరించనున్న కంపెనీ






రూ.370 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మిగిలింది ఆఫర్ ఫర్ సేల్

ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ Inox Wind అనుబంధ సంస్థ

ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ మూడు SPVలను అదానీ గ్రీన్ ఎనర్జీ కొనుగోలు చేసింది.

గౌతమ్ అదానీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం గమనార్హం

విండ్‌ టర్బైన్ల మెయింటెనెన్స్ వ్యాపారం చేస్తున్న కంపెనీ

విండ్‌ ఫామ్ ప్రాజెక్టుల్లో విండ్‌ టర్బైన్ల మెయింటెనెన్స్ ఐనాక్స్ గ్రీన్ ప్రత్యేకత

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి