Tap to Read ➤

ఎద అందాలతో రెచ్చిపోయిన కంగానా రనౌత్

కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుందీ బాలీవుడ్ క్వీన్



అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కంగనా


సినిమాతో పాటు వివాదాలతోనూ తరచూ వార్తల్లో ఉంటారు

బోల్డ్ స్టేట్ మెంట్లతో బాంబులు పేలుస్తుంటుంది

తన శరీరాకృతికి యోగాయే కారణమన్న కంగనా

2006లో గ్యాంగ్ స్టర్ సినిమాతో ఎంట్రీ

కంగనా కేరీర్ ను మలుపు తిప్పిన ఫ్యాషన్ చిత్రం

తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది

2014లో క్వీన్ చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వరించింది

మణికర్ణిక చిత్రంతో కంగానా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది

క్రిష్ 3లో ప్రతినాయకురాలిగా కంగనా అదరగొట్టింది

ధకడ్ చిత్రంలో ఏజెంట్ గా నటించింది. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి
Credits
instagram.com/kanganaranaut/