Tap to Read ➤

నయనతార గురించి ఆసక్తికర విషయాలు.. ముగ్గురితో ప్రేమ చివరకు..?

38వ వంతంలోకి అడుగుపెట్టిన నయనతార

నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్




నయనతార 1984 నవంబరు 18న బెంగళూరులో పుట్టింది.



నయనతార బాల్యమంతా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గడిచింది.





ఆంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తి చేసింది. నయనతార నటించిన తొలి చిత్రం 'మనసినక్కరే'




రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖిలో ఓ కీ రోల్ పోషించడంతో నయన్ కెరీర్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.





2006లో రిలీజైన ఈ,వల్లభ సినమాలతో కుర్రకారులో నయనకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.




తెలుగులో నటించిన తొలి చిత్రం లక్ష్మీ ఘన విజయంతో టాలీవుడ్‌లో అవకాశాలు వరుసకట్టాయి.



సైరా, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి అందరిని మెప్పించింది.





తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో నటించిన నయనతార ఇటీవల తన 75వ చిత్రాన్ని ప్రకటించింది.





ఈ తరం దక్షిణాది హీరోయిన్లతో అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత నయనతారదే.




సినిమాలతోనే కాదు. వ్యక్తిగత జీవితంలోనూ నయనతార వార్తల్లో నిలిచింది.




తొలుత శింబుతో ప్రేమలో పడ్డ నయనతార.. కొన్నాళ్లకు ఇద్దరూ విడిపోయారు





తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న నయన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు




2012లో తామిద్దరం విడిపోయామని నయనతార ప్రకటించింది.





తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డ నయన్.. 2022 జూన్ 9న వివాహాం చేసుకుంది.

విఘ్నేష్ శివన్, నయనతార జంటకు ఇద్దరు మగ కవలలు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram