Tap to Read ➤

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా

మరోసారి రికార్డు విజయం సొంతం చేసుకునేందుకు బీజేపీ కసరత్తు
Venkatakishore kolli






క్రికెటర్ రవీంద్రసిన్హా జడేజా భార్య రివాబాను జామ్‌నగర్ నార్ నుంచి ఎన్నికల బరిలోకి దించిన బీజేపీ




ఈసారి ఎన్నికల్లో 75ఏళ్లు దాటిన నేతలను పక్కనబెట్టి యువతకు అవకాశం




రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న 32 ఏళ్ల రివాబాకు టికెట్ కేటాయించిన బీజేపీ







తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రివాబా జడేజా.






1990లో జన్మించిన రివాబా జడేజా తల్లిదండ్రులు హర్‌దేవ్ సింగ్ సోలంకి, ప్రపుల్లాబా,





రాజ్‌కోట్‌లోని ఆత్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి.

2019లో బీజేపీలో చేరి రాజకీయాల్లో అరంగ్రేటం చేసిన రివాబా.

2018లో కర్ణిసే మహిళా విభాగానికి చీఫ్‌గా పనిచేసిన రివాబా



శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు





2016 ఏప్రిల్ 17న వివాహ బంధంతో ఒక్కటైన రవీంద్ర జడేజా-రివాబా



కాంగ్రెస్ సీనియర్ నేత హిరిసింగ్ సోలంకికి మేనకోడలు రివాబా జడేజా




జామ్‌నగర్ జిల్లాలో విసృతంగా పర్యటించిన రివాబా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

గత రెండేళ్లలో జామ్‌నగర్ జిల్లాలో దాదాపు 135 గ్రామాలను సందర్శించిన రివాబా

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి