Tap to Read ➤

యూపీ 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్ గురించి ఆసక్తికర విషయాలు

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ములాయం కన్నుమూత

దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ములాయం సింగ్ యాదవ్

సమాజ‌్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మృతి

1939 నవంబరు 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో జననం

ఆగ్ర వర్సిటీలో పరిధిలోని బీఆర్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ

కర్హైల్‌లో లెక్చరర్‌గా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్

1960లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశం

1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపు

1977లో సహకార, పశుసంవర్దకశాఖ మంత్రిగా పనిచేసిన ములాయం

ఎమర్జెన్సీ సమయంలో 19నెలల పాటు జైల్లో ఉన్న ములాయం సింగ్ యాదవ్

1980లో లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నేతాజీ

1989లో తొలిసారిగా జనతాదళ్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు

1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం

1996లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నిక

యునైటెడ్ ఫ్రంట్‌లో 1996 నుంచి 1998 వరకు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ములాయం

తన రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా సేవలు

యూపీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేసిన ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా

యూపీలో మూడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter, twitter