Tap to Read ➤

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్.

సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్‌గా డీవై చంద్రచూడ్

సీజేఐగా జస్టిస్‌గా ప్రమాణస్వీకారం చేసిన ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్

రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌చే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

సుప్రీంకోర్టు సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ .

44 ఏళ్ల క్రితం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్

ఇప్పుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన జస్టిస్ డీవై చంద్రచూడ్

భారత న్యాయవ్యవస్థలో తొలిసారిగా ఈ ఘట్టం చోటుచేసుకుంది

అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్చిత్తి, ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం వంటి కేసులలో చారిత్రక తీర్పు ఇచ్చిన జస్టిస్ డీవై చంద్రచూడ్.

సుప్రీంకోర్టు కంటే ముందు అలహాబాద్, ముంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్

2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి

1998-2000 మధ్య అదనపు సొలిసిటర్ జనరల్‌గానూ జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter