Tap to Read ➤

తైవాన్ టు ఇండియా.. బబుల్ టీ క్రేజ్ మాములుగా లేదుగా.. !

ఈ బోబా టీ భారత్‌లో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతుంది.

బబుల్ టీనే బోబా టీనే,పెర్ల్ టీ, ముత్యాల పాలు టీ, టాపియోకా టీ అని కూడా పిలుస్తారు.

బోబా టీ పుట్టినిల్లు తైవాన్

బోబా టీలో పాలు, టీ, పంచదారను వాడతారు.

ఈ టీలో నల్లటి బాల్స్ లాంటి వాటిని వాడతారు. అందువల్లే బబుల్ టీ, బోబా టీ అని పేరు వచ్చింది

ఈ నల్లటి బాల్స్‌ను కర్ర పెండలం దుంపతో తయారుచేస్తారు.

బబుల్ టీని వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లతో తయారుచేసిన టీలో నానబెట్టిన టాపియోకా గింజలను వేసి తయారుచేస్తారు.

టాపియోకాలని తినడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన స్ట్రాలు ఇస్తారు

బోబా టీ తైవాన్‌లో చాలా ప్రాచుర్యం పొందింది.

ఏప్రిల్ 30 తేదీని తైవాన్‌లో నేషనల్ బబుల్ టీ డేగా జరుపుకుంటారు.

2027 నాటికి బబుల్ టీ వ్యాపారం 4.3 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా

ప్రస్తుతం ఈ బోబా టీ తూర్పు, ఆగ్నేయాసియా దేశాలకు కూడా వ్యాపించింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter