Tap to Read ➤

ఐరన్ లోపాన్ని సూచించే డేంజర్ సిగ్నల్స్

ఐరన్ లోపం ప్రమాదకరం
amaroju Nagaraju

ఐరన్ లోపం కారణంగా మహిళల్లో ఋతు రక్తస్రావం సమయంలో ఇబ్బందులు

ఐరన్ డెఫిషియన్సీ తో ప్రమాదకరమైన ఎనీమియా సమస్య తలెత్తే అవకాశం

నిరంతరం అలసిపోయినట్లుగా ఉండటం ఓ కారణం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి

పొడి చర్మం, జుట్టు రాలిపోవడం కూడా ఐరన్ లోపానికి సూచికలు

రక్త హీనత సమస్య తలెత్తే అవకాశముందంటున్న నిపుణులు

పొడి గోర్లు కూడా ఐరన్ లోపానికి సంకేతం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఐరన్ లోపం కారణంగా  హృదయ స్పందన రేటు పెరుగుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి