Tap to Read ➤

మధుమేహ వ్యాధిగ్రస్తులు నారింజ పండ్లు తినడం మంచిదేనా ?

డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది.
Venkatakishore kolli




మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో నోరు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.



ఏది తినాలన్నా ముందు వెనకా ఆలోచించాల్సి వస్తుంది.

సీట్లు తినలేరు. పండ్లు తినాలన్నా ఎన్నో సందేహలు.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్లను తినడం మంచిదే.



ఆరెంజ్ పండ్లు డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిని నివారించడంలో ఆరెంజ్‌ పండ్లు గ్రేట్‌గా పనిచేస్తాయి.

నారింజ పండ్లు జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది.





ఆరెంజ్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ, ఈ , బీటాకెరోటిన్లు అధికం

ఆరెంజ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ రోగుల్లో షుగర్ లెవర్స్‌ను అదుపు చేస్తాయి.






నారింజ పండ్ల రసం తాగడం కంటే ముక్కలను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి