Tap to Read ➤

డెంగ్యూ రోగులు కోసం చిట్కాలు

వ్యాధిగ్రస్తులు ఈజ్యూసులు తీసుకుంటే మేలు
amaroju Nagaraju

డెంగ్యూ రోగులు ప్రతిరోజు 4 లీటర్లు నీరుత్రాగాలంటున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వేప జ్యూస్ తాగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గిడం,శరీరం హైడ్రేట్‌గా ఉండటం జరగుతుంంది

బొప్పాయి ఆకుల రసం తాగడం వలన ప్రయోజనాలు అనేకమంటున్న నిపుణులు

కల్మెక్ ఆకుల రసం హెర్బ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ను పెంచడంలో మేలు చేస్తుందంటున్న నిపుణులు

తులసి ,నిమ్మరసం కలపిన జ్యూస్ తాగితే మేలంటున్న నిపుణులు

గిలోయ్ హెర్బ్ జ్యూస్ జీవక్రియ రేటును పెంచి,రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

మెంతులను జ్యూస్ గా చేసుకుని తాగితే మేలంటున్న నిపుణులు

కొత్తిమీర ఆకుల జ్యూస్ తాగడం డెంగీ రోగికి చాలా మంచిది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి