Tap to Read ➤

షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే చిట్కా

మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం చిట్కాలు పాటిస్తే మేలు
amaroju Nagaraju
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మేలు జరుగుతుందంటున్న నిపుణులు

=

నడక రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహంతో కలిగే ఇతర సమస్యలను నివారిస్తుంది

ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు ఏరోబిక్స్ చేస్తే మేలంటున్న నిపుణులు

వారానికి కనీసం ఐదు రొజులు డ్యాన్స్ చేస్తే సానుకూల మార్పు వస్తుందంటున్న నిపుణులు

ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి

సైక్లింగ్ వలన ఇతర వ్యాధుల నుంచి ముప్పు తక్కువంటున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మధుమేహ వ్యాధిగ్రస్తులకు యోగా తప్పనిసరి అంటున్న నిపుణులు

ప్రతిరోజు ప్రాణాయామం 10 నుంచి 15 నిమిషాలు చేస్తే మేలంటున్న అధ్యయనాలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలోను జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

బెర్రీ, అవకాడో, ఆపిల్, బొప్పాయి, ఆమ్లా ఫలాలను మాత్రమే తినాలని సూచిస్తున్న నిపుణులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి