Tap to Read ➤
మండే ఎండలకు తక్షణ శక్తి
ఎండాకాలం చల్లని చెరకు రసం తాగితే ఎంతో హాయి
చెరకు రసం తాగితే క్షణాల్లోనే శరీరం ఉత్తేజితమవుతుంది.
ఇందులో ఉన్న చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం
చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పొటాషియం, జింక్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉంటాయి.
విటమిన్-ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి.
చెరకు రసం తాగితే అలసట, నిస్సత్తువను తగ్గిస్తుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీ హైడ్రెట్ చేస్తుంది.
దీనిలో దాగిన ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలానిస్తుంది.
మలబద్దకాన్ని పారదోలుతుంది. రోగనిరోధకతను పెరుగుతుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఫ్లేయనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనోలిక్ సమ్మేళనాలతో వృద్దాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
కామెర్లు వచ్చిన వారికి చెరకు రసం మేలు చేస్తుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com