Tap to Read ➤

ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ.. అసలు సంగతేంటంటే..?

Venkatakishore kolli

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా విశాఖకు ప్రధాని మోదీ

ఐఎన్ఏ చోళ గెస్ట్‌హౌస్‌లో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ

అరగంటకుపైగా కొనసాగిన ఇరువురి సమావేశం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయడంపై చర్చ






8 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీని కలిసిన పవన్ కల్యాణ్







ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇద్దరం కలిశామన్న జనసేనాని



భవిష్యత్తులో ఏపీలో మంచి రోజులు వస్తాయన్న పవన్ కల్యాణ్


ఏపీలో పరిస్థితులపై పవన్‌ను అడిగి తెలుసుకున్న మోదీ




ఏపీ బాగుండాలి.. ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రదాని ఆకాంక్షిస్తున్నారన్న పవన్

తెలుగు ప్రజల ఐక్యత వవర్థిల్లాలనేది మోదీ ఆకాంక్ష అని పేర్కొన్న పవన్ కల్యాణ్

చాలా సార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవడం కుదర్లేదన్న జనసేన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి