Tap to Read ➤

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్

ప్రస్తుత సీజే సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
Kolli Venkata Kishore

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం


ప్రస్తుతం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.


అక్టోబర్ 17, 2011న గౌహతి హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయిన ఉజ్జల్

22-10-2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉజ్జల్ భ‌ుయాన్ బాధ్యతలు

తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఉజ్జల్

2021 అక్టోబర్‌లో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ

గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ

తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి