Tap to Read ➤

ఈ రోజు రాశి ఫలాలు !

మే 16 సోమవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. చేపట్టిన పనుల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిధునరాశి వారికి ఈ రోజు పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.

సింహరాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్యారాశి వారికి ఈ రోజు అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందర గోళం.

తులారాశి వారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికరాశి వారికి ఈ రోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.

మకరరాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనరాశి వారికి ఈ రోజు అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి