Tap to Read ➤

ఈ రోజు మీ రాశి ఫలాలు.

ఏప్రిల్ 18 సోమవారం 2022

మేషరాశి వారికి ఈ రోజు పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో ఆదరణ. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు

వృషభరాశి వారికి ఈ రోజు బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మిధునరాశి వారికి ఈ రోజు పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

సింహరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్యారాశి వారికి ఈ రోజు పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

తులారాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో అవాంతరాలు. స్వల్ప రుగ్మతలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు నెరవేరతాయి.

మకరరాశి వారికి ఈ రోజు ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి.

కుంభరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

మీనరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో కలహాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text