Tap to Read ➤

కర్వా చౌత్ పండగ ఉపవాస చిట్కాలు

కర్వా చౌత్ ఉపవాసం అనంతరం చిట్కాలు
amaroju Nagaraju

భర్తల క్షేమం కోసం వివాహిత మహిళలు ఉపవాస దీక్షను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు

ఉదయం గ్లాసునీరు త్రాగిన అనంతరం స్నానం ఆచరించి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు

అల్పహారంలో 10 గ్రాముల ఖర్జూరం, దానిమ్మ పండుతీసుకోవాలని పండితుల సూచన

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దాల్ పరాఠా, పనీర్ పరాఠా లేదా పెరుగుతో సాదా పరాఠాలను కూడా తినవచ్చు

ఉపవాసం అనంతరం కొబ్బరినీళ్లు లేదా నిమ్మకాయ రసం తీసుకుంటే మంచింది

రాత్రిపూట సమతుల్య, తేలికపాటి భోజనం చేయండి.

బయటి ఆహారాన్ని తినకూడదు అలాగే కారం, వేయించిన పదార్థాలు తీసుకోకూడదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపవాసం కంటే ముందు వైద్యున్ని సంప్రదించాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి