Tap to Read ➤

సెగలు రేపుతున్న కత్రినా కైఫ్ అందాలు

ముద్దుగుమ్మ అందాలకు అభిమానులు ఫిదా

స్విమ్మింగ్ పూల్‌లో భర్త విక్కీ కౌశల్‌తో రొమాన్స్

బికినీలో భర్తను హత్తుకున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కత్రినా

గత ఏడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్

భర్త విక్కీతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న కత్రినా

టూ పీస్ డ్రెస్‌లో  రెచ్చిపోతున్న కత్రినా కైఫ్

కత్రినా అందాలకు నెటిజన్లు ఫిదా

రొమాంటిక్ ఫోజ్‌లో విక్కీ అంత సీరియస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారో అంటూ కామెంట్స్

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న కత్రినా

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
instagram.com/katrinakaif, instagram.com/katrinakaif/