Tap to Read ➤

టీఆర్ఎస్ టు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం

తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం
Venkatakishore kolli

21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు

జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావం

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆపార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీర్మానం

టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు

తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మార్పు

కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ లేఖ

పార్టీ రాజ్యాంగాన్ని సవరించి టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చినట్లు లేఖలో పేర్కొన్న కేసీఆర్

టీఆర్‌ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్పుతో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు

దేశంలో గుణాత్మక మార్పునకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతోందన్న కేసీఆర్

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటు

దేశ ప్రజలకు ఏమి కావాలో బీజేపీ, కాంగ్రెస్ గుర్తించట్లేదన్న కేసీఆర్

తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి

తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్న కేసీఆర్

అన్ని పక్షాలు బీఆర్ఎస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నయాన్న కేసీఆర్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి