Tap to Read ➤

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ షాక్

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా వేళలు కుదింపు



వ్యవసాయనికి ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటలకు కుదింపు



గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రోజు 7 గంటలు మాత్రమే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017




రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ఆదేశాలు

జిల్లాల వారీగా 7 గంటల త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా షెడ్యూల్ ను కచ్చితంగా పాటించాలని ఆదేశం

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు కోత

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజులుగా 1,500 మెగావాట్ల వరకు విద్యుత్ కొరత

దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్. కొందామన్నా దొరకని పరిస్థితి.

ప్రస్తుతం రోజుకు రూ. 40 కోట్ల మేర విద్యుత్ కొంటున్న తెలంగాణ ప్రభుత్వం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

విద్యుత్ కొరతతో ఎండుతున్న బోర్లు, బావుల కింద వేసిన పంటలు. ఆందోళనలో రైతులు

విద్యుత్ కోతలు తాత్కాలికమేనని  చెబుతున్న విద్యుత్ అధికారులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text