Tap to Read ➤
వాహన కొనుగోలుదారులకు కేసీఆర్ సర్కార్ షాక్
లైఫ్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం
నూతన లైఫ్ ట్యాక్స్ మే 10 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అమలు
ప్రస్తుతం అమలులో ఉన్న 2 శ్లాబుల విధానాన్ని 4కు పెంపు
వాహన విలువను 4 విభాగాలుగా విభజించి పన్నులు వసూలు
వాహనాల విలువలో ఒకటి నుంచి 6 శాతం పెంపు
రూ.50 వేలు లోపు కొత్త వాహనాలకు 9 శాతం పన్ను వసూలు
రూ.50 వేలు విలువ దాటిన కొత్త వాహనంపై 12 శాతం పన్ను
రూ.5 లక్షలకు లోపల ఉన్న నాన్ ట్రాన్స్ పోర్టు కొత్త వాహనాలకు 13 శాతం
రూ.10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 14 శాతం
రూ.20 లక్షల లోపు ఉన్న వాహనాలకు 17 శాతం పన్ను.
రూ. 20 లక్షలు పైబడిన వాటికి 20 శాతం మేర పన్ను
దాదాపు పదేళ్ల తర్వాత వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం
రూ. వెయ్యి కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూర్చుకోవడంపై సర్కార్ అంచనా
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text