Tap to Read ➤

చలికాలంలో పాదాల సంరక్షణకు చిట్కాలు

చలికాలంలో పాదాలను ఇలా మృదువుగా ఉంచుకోండి
amaroju Nagaraju

శీతాకాలంలో స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మాయిశ్చరైజర్ వలన పాదాలు తేమగా ఉండటంతో పాటు పొడిబారకుండా కాపాడుతుంది

ఎక్కువ సేపు స్నానం చేస్తే చర్మం పొడిబారేందుకు అస్కారముందంటున్న నిపుణులు

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి

అధికంగా నీళ్లు తాగడం మూలంగా చర్మాన్ని పొడిబారకుండా నివారించవచ్చు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సన్‌స్క్రీన్ లోషన్‌ యూవీ కిరణాల నుంచి రక్షించి, చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

శీతాకాలంలో అధిక వేడి కలిగిన నీటిని ఉపయోగించకూడదని నిపుణులు సూచన

పాదాలకు వ్యాజిలెన్ రాయడం వల్ల పగుళ్లు నుంచి కాపాడుకోవచ్చు

కాలి వేళ్లను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి లేకపోతే దుమ్ము, ధూళి గోళ్లలో చేరి బ్యాక్టీరియాలా మారుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రాత్రి పడుకునే సమయంలో హ్యాండ్ క్రీమ్‌ తీసుకుని అందులో కాస్తా నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి