Tap to Read ➤

వెండితెరపై KGF 2 కలెక్షన్ల సునామీ

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అంచాలకు మించి ఆదరణ.



గ్లోబల్ బాక్సాఫీస్ ముందు రికార్డు సాధించి రెండో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2.

ఆంధ్రా, తెలంగాణ, కన్నడ, తమిళం, హిందీ అనే తేడా లేకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు.


కేజీఎఫ్ 2 రాఖీభాయ్ దే హవా. బాక్సాఫీస్ ముందు రికార్డులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆర్ఆర్ఆర్ ను మించి ఊహించని రీతిలో వసూళ్లు.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 1కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం KGF2.

ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టిన KGF2

విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు

హిందీలో చరిత్ర క్రియేట్ చేస్తున్న KGF2.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అతివేగంగా 200 కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సొంతం

తెలుగు రాష్ట్రాల్లో KGF 2 చిత్రం 4 రోజుల్లో రూ. 84.80 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
twitter.com/TheNameIsYash