Tap to Read ➤

కివి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

కివి పండ్లు ఆరోగ్యానికి మేలంటున్న నిపుణులు
amaroju Nagaraju

కివి పండ్లలోని  ఫైబర్ కంటెంట్  అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది

దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న రోగులకు గొప్పం వరం కివి పండ్లు

కివి పండ్లతో అధిక బరువు తగ్గవచ్చు అంటున్న నిపుణులు

కివి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కివి పండ్లు మేలుచేస్తాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కివి పండ్లలోని సెరోటోనిస్ ద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కివి పండ్లు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కివి పండులో ఉండే పోటాషియం వల్ల  గుండె సమస్యల నుండి తప్పించుకోవచ్చు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్  చేయండి