Tap to Read ➤

DCX సిస్టమ్స్ లిమిటెడ్ IPO

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ
Venkatakishore kolli

DCX సిస్టమ్స్ లిమిటెడ్ IPO ద్వారా రూ.500 కోట్లును సమీకరణ

రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 31, 2022న ఇష్యూ ప్రారంభం

IPO షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.197-207గా నిర్ణయం

ఒక్కో లాట్ పెట్టుబడికి రూ.14,904 పెట్టుబడికి 72 షేర్లు వస్తాయి

నవంబర్ 3న ముగియనున్న ఐపీవో

ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం రూ.71గా ఉంది

కంపెనీ షేర్లు నవంబర్ 11, 2022న BSE, NSEలలో లిస్టింగ్

2021-2022 సంవత్సరంలో కంపెనీకి రూ.1,102 కోట్లు ఆదాయం

ప్రస్తుతం రూ.2,369 కోట్లకు పెరిగిన కంపెనీ ఆర్డర్ బుక్

ఐపీవో క్యాపిటల్ నుంచి రూ.110 కోట్లను అప్పులు తీర్చేందుకు వినియోగం

డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో కంపెనీ వ్యాపారం

ఎలక్ట్రానిక్ సబ్-సిస్టమ్, కేబుల్ హార్నెస్ తయారీ

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి