Tap to Read ➤

బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ ఐపీవో

మార్కెట్లోకి రిటైల్‌ చైన్‌ ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ IPO
Venkatakishore kolli
bajaj electronics ipo

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్ పేరుతో కంపెనీ స్టోర్లను నడుపుతోంది

కంపెనీ చైన్ స్టోర్స్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తోంది

షేర్ ధర బ్యాండ్ ప్రైస్ రూ.56–59

Bajaj electronics IPO

ఒక లాట్ దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లు 254 షేర్లను పొందుతారు

ఒక్క లాట్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఇన్వెస్టర్లకు రూ.14,986 పెట్టుబడి అవసరం

అక్టోబర్‌ 4న ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఓపెన్ అవుతుంది

అక్టోబర్‌ 7న ఐపీవో సబ్ స్కిప్షన్ ముగుస్తుంది

అక్టోబర్ 17న స్టాక్ NSE, BSE ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతుంది

షేర్ గ్రే మార్కెట్ ప్రీమియం రూ.20గా ఉంది

ఐపీవో ద్వారా రూ.500 కోట్లను సమీకరిస్తున్న కంపెనీ

ప్రస్తుతం కంపెనీకి 36 నగరాల్లో 112 మల్టీబ్రాండ్‌ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి

కంపెనీని పవన్‌ కుమార్‌ బజాజ్, కరణ్‌ బజాజ్‌ ఏర్పాటు చేశారు

ఈ నిధులను కంపెనీ క్యాపిటల్ ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణాల చెల్లింపులకు వినియోగిస్తుంది

కంపెనీ ఎక్కువగా తన వ్యాపారాన్ని దక్షిత భారతదేశంలో కలిగి ఉంది

బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ ఐపీవో

Kitchen Stories, Audio & Beyond పేర్లతో ఇతర వ్యాపారాలను నిర్వహిస్తోంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.goodreturns.in

ఇక్కడ క్లిక్ చేయండి