Tap to Read ➤

రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే కలిగే శుభాలు !

ప్రతిరోజూ కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉంటుంది.

ఇంటికి వాస్తు దోషం తొలగిపోవాలంటే ఇంటి మూలాల్లో కర్పూరం పెట్టాలి. దీంతో దోషాలు తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

కర్పూరం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

కర్పూరాన్ని వెండి లేదా ఇత్తడి గిన్నెలో రోజూ వెలిగించాలి. తద్వారా వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి మధురంగా ఉంటుందని నమ్మకం

ప్రతి రోజు కర్పూరంతో పాటు తిమ్మిరిని కాల్చడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని నమ్మకం.

కర్పూరం వెలిగించడం ద్వారా జీవితంలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో విభేదాలను తగ్గిస్తుంది.

కర్పూరం , ధూపదీపం పెట్టడం వెనుక శ్రాస్త్రీయత కూడా దాగి ఉంది. కర్పూరం, అగరబత్తులు వెలిగించడం ద్వారా బ్యాక్టీరియాను పారదోలుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com