Tap to Read ➤

లియాండర్ పేస్, కిమ్ శర్మ పెళ్లి

గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్ బర్డ్స్



త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న ప్రేమ జంట


టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, నటి కిమ్ శర్మ పెళ్లిపై ఇరు కుటుంబసభ్యుల మధ్య చర్చలు



కిమ్, పేస్ ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పేరెంట్స్



ఖడ్గం, మగధీరలో "ఏం పిల్లడో" సాంగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన కిమ్ శర్మ

సినిమాల కంటే లవ్ ఎఫైర్స్ తోనే పాపులర్ అయిన కిమ్


2010లో కెన్యా వ్యాపారవేత్తతో వివాహం . కొన్నాళ్లకే విడాకులు తీసుకున్న కిమ్



ఆ తర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో లవ్ ఎఫైర్

Your browser doesn't support HTML5 video.



ప్రస్తుతం లియాండర్ పేస్ తో కిమ్ శర్మ ప్రేమాయణం

త్వరలోనే ఈ జంట కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు వార్తలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
instagram.com/kimsharmaofficial/, instagram.com/kimsharmaofficial