Tap to Read ➤

ఉల్లిపాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
Kolli Venkata Kishore





ఏ ఇంట్లోనైనా ఉల్లిపాయ లేని కూర ఉండదు.

ఉల్లిపాయలో క్యాల్షియం, ఖనిజాలు, విటమిన్లు పుష్కలం

ఉల్లిలో ఉండే పీచు శరీరానికి పుష్టినిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017




ఉల్లి పాయ రసం జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడుతుంది



త్వరగా తెల్లజుట్టు రాకుండా అడ్డుకుంటుంది.




జుట్టు రాలకుండా నివారిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.

ముఖంపై ఏర్పడే మచ్చలు, కంటి కింద చారలు, పింపుల్స్‌ను ఉల్లి తగ్గిస్తుంది.

చర్మంపై ముడతలను తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.

ఉల్లిపాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు, దంతాలు దృఢమవుతాయి.

ఉల్లిని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడవు. గుండెకు రక్షణగా పనిచేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఉల్లిపాయ కాన్సర్‌ను సైతం నివారిస్తుంది.

చర్మంపై దద్దురు, మంట, గాయాలు, తాపం, అలర్జీలు, సైనస్ తగ్గుతాయి.


ఉల్లి కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఉల్లిపాయను ఉడికిస్తే దానిలోని సుగుణాలు తగ్గుతాయి కనుక పచ్చివి తినడం మరింత శ్రేష్ఠం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి