Tap to Read ➤

క్యాలీఫ్లవర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఆహా..ఓహో అనాల్సిందే..!

క్యాలీప్లవర్‌ ఆరోగ్యానికి మంచి పోషకాహారం
Venkatakishore kolli








క్యాలీఫ్లవర్‌లో క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్లు, ఐరన్, సోడియం, భాస్వరం, మాంగనీస్, విటమిన్లు అధికం.

క్యాలీఫ్లవర్ గుండెకు నేస్తలా పనిచేస్తుంది.





రక్త నాళాలు బిరుసెక్కడం, రక్తపోటు వంటి సమస్యలను నివారిస్తుంది.




రక్తంలో ఐరన్ గ్రహించడంలో తోడ్పడుతుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

తరచూ క్యాలీఫ్లవర్ తినేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ.

ఊబకాయం సమస్యతో బాధపడే వారికి మంచి ఆహారం





క్యాలీఫ్లవర్‌ను తరచూ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

క్యాలీఫ్లవర్‌ యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.




రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది.




కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.

క్యాలీఫ్లవర్‌ యాంటీ డయాబెటిక్‌గా పనిచేయడంతో పాటు మధుమేహాన్ని నివారిస్తుంది.

క్యాలీఫ్లవర్‌ తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా నిగారింపుగా ఉండేలా చేస్తుంది.

క్యాలీఫ్లవర్‌లో ఉండే విటమిన్ కె ఎముకలు దృడంగా ఉండేలా సాయపడుతుంది.

క్యాలీఫ్లవర్‌లో ఉండే ఇ విటమిన్ కళ్ల కింద వలయాలను పోగొడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి