Tap to Read ➤

చంద్రగ్రహణం ఈ రాశులపై తీవ్ర ప్రభావం.. తస్మాత్ జాగ్రత్త..?

నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
Kolli Venkata Kishore

కార్తిక పౌర్ణమి భరణి నక్షత్రంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుంది.

ఇండియాలో పాక్షిక చంద్రగ్రహణం ఉండడంతో చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం లేదు.

కొన్ని రాశులపై చంద్రగ్రహణం ప్రభావం తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలు గ్రహణం సయమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

మేష రాశి వారికి అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం.

వృషభ రాశి వారు కాస్త ఇబ్బందులకు గురయ్యే అవకాశం . ఆర్థిక ఇబ్బందులు. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం.  వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.


ఈ రాశుల వారికి మానసిక స్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.  వృత్తి, వ్యాపారాలలో కొత్త కొత్త సవాళ్లు. ఒత్తిడికి గురవుతారు.

ఈ రాశి వారికి ఈ చంద్రగ్రహణం అశుభసూచకంగా చెబుతున్నారు. వృత్తి వ్యాపారాలలో చిరాకులు, ఉద్యోగాలలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం. శ్రమకు తగిన ఫలితం రాదు.

ఈ రాశి వారికి  చంద్రగ్రహణం తీవ్రమైన ప్రభావాన్నిచూపిస్తుంది. ఉద్యోగం చేసే వారికి  తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం .  రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది.

చంద్రగ్రహణం కారణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్యం బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి