Tap to Read ➤

హైదరాబాద్‌లో చంద్ర గ్రహణం ఇలా..

ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం
Venkatakishore kolli

కొన్ని నగరాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం

హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపిస్తుంది.

గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని చెబుతున్న నిపుణులు

హైదరాబాద్‌లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40కు ప్రారంభమై 7.26 గంటలకు ముగుస్తుంది.

గంట 46 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడి

Your browser doesn't support HTML5 video.

చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాలన్నీ మూతపడనున్నాయి.

చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాలన్నీ మూతపడనున్నాయి.

రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తారు.

ఈ చంద్ర గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్న జ్యోతిష్యులు

చంద్రగ్రహణం ఈ రాశులపై తీవ్ర ప్రభావం.. తస్మాత్ జాగ్రత్త..?

ఇక్కడ క్లిక్ చేయండి