Tap to Read ➤

భారత వైమానికి దళంలోకి లైట్ కాంబ్యాట్ హెలికాప్టర్స్

ప్రపంచంలో ఈ స్థాయిలో రూపొందించిన తొలి హెలికాప్టర్ ఇదే.

జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో అధికారికంగా భారత వైమానికి దళంలో చేరిన లైట్ కాంబ్యాట్ హెలికాప్టర్

దేశీయ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు

లైట్ కాంబ్యాట్ హెలికాఫ్టర్ల (LCH) చేరికతో బలోపేతమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Your browser doesn't support HTML5 video.

శతృదేశాలకు సంబంధించిన క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల సామర్థ్యం LCHలకు ఉంది

5వేల మీటర్ల ఎత్తులో కూడా ల్యాండింగ్, టేకాఫ్, ఆయిల్ ఫిల్లింగ్ సామర్థ్యం దీనికి ఉంది.

గరిష్ట వేగం గంటకు 268 కిలోమీటర్లు,

అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సైన్యం అవసరాలను తీర్చే లక్ష్యంతో తయారు చేసిన HAL

LCH మరో తేలికపాటి హెలికాఫ్టర్ ధృవ్‌తో సారూప్యత కలిగి ఉంది

Your browser doesn't support HTML5 video.

ఇందులో ఆర్మర్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, నైట్ అటాక్ సామర్థ్యం, క్రాష్ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు ల్యాండింగ్ గేర్ కలిగి ఉంది

ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలిగే సత్తా LCHలకు ఉంది

5వేల మీటర్ల ఎత్తలో కూడా ల్యాండింగ్, టేకాఫ్, ఆయిల్ ఫిల్లింగ్ సామర్థ్యం దీనికి ఉంది.

5.8 టన్నుల కేటగిరికీ చెందిన డబుల్ ఇంజన్ దీని సొంతం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పైటల్, కో -పైలట్ కోసం కాన్ఫిగరేషన్, కో పైలట్ వెపన్ సిస్టమ్స్ ఆపరేటర్ కూడా ఉంటాయి.

ప్రపంచంలో పటిష్టమైన వాయుసేనలు కలిగిన దేశాల జాబితాలో ఇప్పటికే చేరిన భారత్

ఈ ఏడాది మార్చిలో 15 LCHల కోసం రూ.3887 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
ANI, facebook, faacebook, twitter