Tap to Read ➤

ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి.. 60 ఏళ్ల తర్వాత స్నానం.. అంతలోనే మృతి

ప్రపంచంలోనే అత్యంత వింత వ్యక్తి .

ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా ఇరన్‌కు చెందిన ఓ వృద్ధుడు ( 94 )

అరవై ఏళ్లలో ఒక్క సారి కూడా స్నానం చేయని అమౌ హజీ అనే వృద్ధుడు

ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్సులోని డెజ్‌గా గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న అమౌ హజీ

వృద్ధునికి కుటుంబీకులు ఎవ్వరూ లేకపోవడంతో చిన్ని నివాసాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్థులు

ఇటీవలే స్నానం చేసిన ఈ వింత వ్యక్తి

ఆరు దశాబ్దాలుగా స్నానానికి దూరంగా ఉన్న ఈ వృద్ధుడు మృతి చెందినట్లు ఇరాన్‌ మీడియాలో కథనాలు

అమౌ హజీకి స్నామంటే అసహ్యం

సబ్బుతో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్న దాఖలాలూ లేవంటున్న స్థానికులు

పరిశుభ్రతగా ఉంటే అనారోగ్యం బారిన పడతాననే అపోహతో అరవై ఏళ్లగా స్నానానికి దూరంగా ఉన్న వృద్ధుడు

రోడ్డుపైన చనిపోయిన మూగజీవాలను తినడంతో పాటు ఒకే సారి నాలుగైదు సిగరెట్లను పీల్చేస్తాడు.

ఈ వింత జీవితాన్ని గడుపుతోన్న ఆ వృద్ధుడిపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు.

ఇటీవల వృద్ధుడికి బలవంతంగా స్నానం చేయించిన గ్రామస్థులు

స్నానం చేయించిన కొన్ని రోజులకే వృద్ధుడు అమౌ హాజీ మృతి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter