Tap to Read ➤

నెల్లూరులో ముదిరిన కాకాణి, అనిల్ వర్గపోరు

పోటాపోటీగా ర్యాలీలు, సభలు.. భారీగా పోలీసులతో బందోబస్తు

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో నెల్లూరు వైసీపీలో తారా స్థాయికి వర్గపోరు

చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యూదవ్ వ్యవహారశైలి.

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నెల్లూరు జిల్లాకు తొలిసారిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి రాక

కోవూరు నుంచి నెల్లూరులోని వైసీపీ కార్యాలయం వరకు కాకాణి ర్యాలీ

కాకాణికి స్వాగతం పలికే రోజే కార్యకర్తలతో అనిల్ యాదవ్ ఆత్మీయ సభ.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గత కొన్నేళ్లుగా మంత్రి కాకాణికి అనిల్ యాదవ్ మధ్య విభేదాలు.

తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి చూపిన ప్రేమ, వాత్సల్యం, సహకారం అందించారో.. దానికి రెండింతలు అందిస్తా అన్న అనిల్

మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అనిల్ ను ఆహ్వానించని కాకాణి.

అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వని కాకాణి

నెల్లూరు నగరంలో తన బలం నిరూపించుకునేందుకు అనిల్ యాదవ్ ప్రయత్నం

నెల్లూరు వైసీపీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలపై పార్టీ అదిష్ఠానం ఆగ్రహం. గీత దాటొద్దని హెచ్చరిక.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com