Tap to Read ➤
విప్రో కన్జ్యూమర్ కంపెనీ
మహేశ్వరంలో విప్రో కన్జ్యూమర్ కంపెనీ ప్రారంభం
కేసి తండా లో రూ.300
కోట్లతో విప్రో కన్స్యూమర్
కంపెనీని ప్రారంభం
విప్రో కంపెనీతో ఈ ప్రాంతం
అభివృద్ధి చెందుతుంది:
మంత్రి సబితా
విప్రో అధినేత అజీజ్
ప్రేమ్‌జీని సత్కరించారు
మంత్రులు
విప్రో హైద్రాబాద్ కి
రావడం ఎంతో
గర్వకారణమన్న మంత్రి
కేటీఆర్
కంపెనీల రాకతో గ్రామీణ
ప్రాంతాలు కూడా
అభివృద్ధి చెందుతాయి