Tap to Read ➤

మంత్రి రోజా రోడ్ షో అదుర్స్

నగరిలో బ్రహ్మరథం పట్టిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు

Your browser doesn't support HTML5 video.



ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చిన రోజా.

Your browser doesn't support HTML5 video.

రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి భారీగా ఊరేగింపు.

బ్రహ్మరథం పట్టిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు

సీఎం జగన్ తనకు మంత్రిగా గొప్ప అవకాశం ఇచ్చారంటూ భావోద్వేగానికి గురైన రోజా

మంత్రి పదవికి వన్నె తెచ్చెలా పనిచేస్తా. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.

Your browser doesn't support HTML5 video.

శత్రువుల ఎదుట నా గౌరవం కాపాడిన సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటా.




2024లో భారీ మెజారిటీతో గెలుస్తా. జగన్ ని మళ్లీ సీఎం చేసేందుకు సైనికుల్లా పనిచేస్తా.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి ప్రజలకు ధన్యవాదాలు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text