Tap to Read ➤

మంకీ పాక్స్ వైరస్ కలకలం

ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కొత్త వైరస్‌లు

ఐరోపాలో భారీగా మంకీపాక్స్ కేసులు గుర్తింపు

కెనడా క్యూబెక్ ప్రావిన్సులో 12కి పైగా కేసులు నమోదు

కెనడా నుంచి వచ్చిన వ్యక్తికి అమెరికాలో మంకీ పాక్స్

మంకీ పాక్స్‌ను సీరియస్ తీసుకున్న అమెరికా

మంకీపాక్స్ సోకిన వారిలో ప్లూ లాంటి లక్షణాలతో అస్వస్థత

జ్వరం, కండరాల నొప్పులు, శరీరంపై పుండ్లు

మంకీ పాక్స్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వలన, లైంగిక చర్యల వల్ల ఇతరులకు వ్యాప్తి

మంకీ పాక్స్ సోకిన వారిలో చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయంటున్న వైద్యులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter