Tap to Read ➤
బార్లీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో డ్రీహైడ్రేషన్ సమస్యలకు బార్లీ నీళ్లతో చెక్
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే బార్లీ నీళ్లు తాగాలి
వేసవి కాలంలో పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే చాలా మంచిది
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
బార్లీనీళ్లు తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది
బాడీ వెయిట్‌ను కంట్రోల్ చేస్తుంది
బాడీలో ఓవరాల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
కార్డియా వ్యాస్కులర్ రిస్క్‌ను తగ్గిస్తుంది
బార్లీలో ఉండే విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్‌ను పెంచుతుంది
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
గర్భిణులు రోజూ బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది
బార్లీలో ఉండే ఫాస్పరస్, కాపర్ బోన్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది
బార్లీని రెగ్యులర్ తీసుకోవడం వలన బ్రెస్ట్ అండ్ హార్మోనల్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text