Tap to Read ➤
చింత చిగురుతో చింతలేని ఆరోగ్యం
చింత చిగురు వంటకాల్లో రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
చింత చిగురు తీసుకోవడం వలన సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
దగ్గు, జలుబు, ఇన్ ఫెక్షన్లు రాకుండా దొహదపడుతుంది
చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
రక్తహీనత తగ్గిస్తుంది. రక్తం బాగా తయ్యారయ్యేలా చేస్తుంది
పాలిచ్చే తల్లులు చింత చిగురును తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి
మహిళలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలకు చెక్
పచ్చకామెర్లకు , మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది మెడిసిలా ఉపయోగపడుతుంది
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారికి మేలు జరుగుతుంది
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Kolli Venkata Kishore
Credits
facebook
More To Explore