Tap to Read ➤

ఇండియాలో అత్యంత కాలుష్య నగరాలు

దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసిన సీపీసీబీ
Venkatakishore kolli







పెరుగుతున్న పట్టణీకరణ, ప్రారిశ్రామీకరణతో చిన్న నగరాలు సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి.




దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన స్థాయికి చేరిన కర్బన ఉద్గారాల విడుదల


బిహార్‌లోని కతియార్ అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానం



కతిహార్ లో గాలి నాణ్యత ( 360 పాయింట్లు )




ఢిల్లీ ( 354 పాయింట్లు ) నోయిడా ( 328) ఘజియాబాద్ ( 304 పాయింట్లు )








తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ , తిరుపతి, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, ఏలూరు, అనంతపురం







విశాఖ ( 202 పాయింట్లు, అనంతపురం ( 145) హైదరాబాద్ ( 100 ) తిరుపతి ( 95 ) ఏలూరు ( 61)

పంజాబ్ , హరియాణా రాష్ట్రాల్లో పంట పొలాల వ్యర్థాలను తగులబెట్టడం,





వాహనాలు విడుదల చేసే కర్భన ఉద్గారాల కారణంగా ఢిల్లీలో ప్రాంతంలో కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది.





బిహార్‌లోని బెగుసరాయ్, హరియాణాలోని బల్లాబ్‌ఘర్, ఫరిదాబాద్, కైతాల్, గుడ్‌గావ్

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లను అత్యంత కాలుష్యం నగరాలుగా సీపీసీబీ నిర్ధారించింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి