Tap to Read ➤

ఎంఎస్ ధోని భార్య సాక్షి చిర్రుబుర్రు

విద్యుత్ సంక్షోభంపై జార్జండ్ ప్రభుత్వాన్ని నిలదీత




విద్యుత్ కోతలపై ట్విట్టర్ వేదికగా టీమిండియా మాజీ కెప్టన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి కీలక వ్యాఖ్యలు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గత కొన్నేళ్లగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుంది ?



ఒక టాక్స్ పేయర్‌గా జార్జండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.

బాధ్యత కలిగిన పౌరులుగా తాము విద్యుత్ ఆదా చేస్తున్నాం



విద్యుత్ సంక్షోభం మాత్రం ఒక కొలిక్క రావడం లేదు

గత కొన్ని రోజులుగా జార్జండ్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోతున్నాయి

ఉక్కపోతతో అల్లాడుతున్న జనం



విద్యుత్ వినియోగం పెరగడంతో లోడ్ మార్పు పేరుతో గంటల తరబడి కరెంట్ కోత

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
instagram.com/sakshisingh_r