Tap to Read ➤

సినీ ఇండస్ట్రీలోకి ఎంఎస్ ధోని ఎంట్రీ

MSధోని సెకండ్ ఇన్నింగ్స్
amaroju Nagaraju

డి ఎంటర్ టైన్మెంట్ పేరుతో ఫిల్మ్ ప్రోడక్షన్ ప్రారంభించిన తల

డి-ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ధోనీ సతీమణి సాక్షి సింగ్

డి బ్యానర్ పై తెరకెక్కె తొలి సినిమాకు కథ అందించునున్న సాక్షిసింగ్ ధోని

ధోని బ్యానర్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించనున్న రమేష్ తమిళమణి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తమిళ్‌తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కానున్న మూవీ

తొలి సినిమా తర్వాత తెలుగు, మలయాళంలో వరుసగా సినిమాలు నిర్మించిన డీ బ్యానర్

ధోని బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం

సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌, డ్రామా, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జాంటి జోనర్లలో సినిమాలు తీయనున్న డీ ఎంటర్ టైన్మెంట్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి